Eoin Morgan admitted that Ben Stokes' arrest has been a distraction for England but said they have the strength in depth to replace the all-rounder and Alex Hales in the fourth one-day international against West Indies. <br />ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం ఎలాంటి చార్జ్ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేశారు.